బిజినెస్మేన్ రూపకల్పనలో తాను వేలు పెడితే చిత్రం మటాష్ అయిపోయేదని క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. బిజినెస్మేన్ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో వర్మ మాట్లాడారు.
బిజినెస్మేన్ పూరీ జగన్నాథ్ ప్రతిభ, దానికి తగ్గట్లు మహేష్ బాబు డెడికేషన్ వల్ల సూపర్ హిట్టయిందన్నారు. బిజినెస్మేన్ రూపకల్పనలో పూరీకి మీరేమైన సూచనలు, సలహాలు ఇచ్చారా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను వేలు పెడితే చిత్రం టోటల్‌గా పోయేదని స్పందించారు.

Post a Comment