2011 సెప్టెంబరు 23 నుంచి తనతోపాటు తన అభిమానులు డ్రీమ్‌లోనే ఉన్నారని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు. దూకుడుతో మొదలైన సక్సెస్ బిజినెస్మేన్‌తో కొనసాగుతోందని చెప్పారు.
హైదరాబాదులో ఏర్పాటు చేసిన బిజినెస్మేన్ హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో మహేష్ మాట్లాడుతూ... సెప్టెంబరు 23న దూకుడుతో మొదలైన సక్సెస్ అలా కొనసాగుతూ వస్తోందన్నారు.
టాలీవుడ్‌లో ఏ హీరో మీకు పోటీ అని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు ఏ ఒక్క హీరోనో కాదు... హీరోలందరితోనూ మంచి పోటీ ఉన్నదన్నారు. పోటీ ఉన్నప్పుడే రాణింపు ఉంటుందని చెప్పుకొచ్చారు.
కొంతమంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌కు వెళుతున్నారు.... మరి మీరు కూడా వెళతారా.. అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తెలుగు సినిమాలను మాత్రమే చేస్తాననీ, బాలీవుడ్ సినిమాల గురించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదని అన్నారు.

Post a Comment