ఇపుడందరూ సల్మాన్ రష్దీ గురించే మాట్లాడుతున్నారు. రష్దీ రాకపోవడంపై శ్రియ తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగితే.. ఇలా సెలవిచ్చిందట. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనీ, ఈ దేశంలో ప్రతి ఒక్కరు తమతమ భావాలను వెల్లడించుకోవడం, తమకు ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించడం ఉంటుందని అందట.
అంతేకాదు.. సల్మాన్ రష్దీ చెప్పిన మాటలు ఎవరినైనా బాధిస్తే, తమ నిరసనను తెలపాలి తప్ప ఆయనను దేశంలో కాలుపెట్టనీయం అని అనకూడదని వల్లిస్తోందట. అంతేకాదు.. తనమటుకు తాను రష్దీ వస్తే బావుణ్ణు అని అనుకుంటానని తన మనసులో మాటను బయటపెట్టిందట శ్రియ

Post a Comment