కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన హీరోయిన్ శ్రియ దొంగల భారిన పడింది. ఈ ఘటనలో ఆమె బ్యాగ్‌ను పొగొట్టుకుంది. ఆ బ్యాగ్‌లోనే తన వెంట తెచ్చుకున్న క్యాష్, క్రెడిట్ కార్డు, డ్రైవింగ్ లైన్స్ లాంటి ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రియ అదే ఫెస్టివల్‌కు హాజరైన తన స్నేహితుల వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఎలాగో అలా ఇండియాకు చేరింది.
ఈ విషయాన్ని శ్రియ తన ట్విట్టర్లో పేర్కొంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చాలా మంచి విషయాలు తెలుసుకున్నానని, చాలా నేర్చుకున్నానని, పలువురు ప్రముఖులను కలుసుకున్నానని, తన బ్యాగ్ పోవడం ఒక్కటే కాస్త నిరాశ పరిచిందని....అదృష్ట వశాత్తు స్నేహితులు ఉండటంతో పెద్ద ఇబ్బంది తప్పింది వెల్లడించింది.
శ్రియ కెరీర్ విషయానికొస్తే...ఒకప్పుడు సౌతిండియా టాప్ హీరోలందరి సరసన నటించిన శ్రియ ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడుతోంది. అసలు అవకశాలే లేక అల్లాడుతున్న అమ్ముడు ఏదైనా అవకాశం వస్తే వదలకుండా, తన చేయి జారి పోకుండా ఉండటానికి ట్రై చేస్తోంది. అవసరం అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు.
ఇటీవల శ్రియకు కన్నడలో ‘చంద్ర’ అనే ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. సాండల్‌వుడ్‌లో పాగా వేయడానికి ఇదే మంచి తరుణం అని భావించిన శ్రియ సాధారణంగా తను తీసుకునే రూ. 70-80 లక్షల రెమ్యూనరేషన్ కంటే తక్కువ రేటుకే ఒప్పేసుకుంది. కన్నడ మార్కెట్ తక్కువగా ఉండటం కూడా శ్రియ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఓ కారణం అంటున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment