మనం ఏది వద్దనుకుంటామో అది తిరిగి బంతిలా మనముందుకు వస్తే అదే జీవితమంటూ... జీవితాన్ని వడపోసిన దానిలా చెబుతోంది కరన్ మల్హోత్రా.. ఉరఫ్ సన్నీ లియోన్. బూతు చిత్రాల్లో చేస్తున్నానని తల్లిదండ్రులకే చెప్పి మరీ చేసిన ఈ భామ ఆ ఫీల్డులో ఉన్న డానియల్‌ను పెళ్ళిచేసుకుంది.
అతనితో మాత్రమే శృంగారంలో పాల్గొంటానననీ, ఆ చిత్రాలే ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తాయని చెబుతోంది. సెక్స్‌ని వ్యాపారం చేసుకోవడంలేదు.. మాకూ మనసుందంటూ.. నీతులు వల్లిస్తోంది.
మరయితే ఇలా నెట్‌లో సెక్స్ దృశ్యాలను ఎందుకు పెట్టాల్సివచ్చిందో మాత్రం చెప్పడంలేదు. కేవలం పబ్లిసిటీ కోసమేనా అంటే.. అవును.. ఈ ప్రపంచంలో నేనంటూ ఉన్నానని తెలియడం కోసమేనని నంగనాచి కబుర్లు చెపుతోంది. మళ్ళీ నీలిచిత్రాల్లో నటించాల్సివస్తే శ్రద్ధగా నటిస్తాననీ, అదికూడా ఒక పని అంటూ ఎంతమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పేస్తుంది. ఈ భామ ప్రస్తుతం జిస్మ్-2లో నటిస్తోంది.
Post a Comment