.
Home » , » బ్రహ్మానందాన్ని పెద్ద "జెఫ్ఫా"గా రాబోతున్నాడు

బ్రహ్మానందాన్ని పెద్ద "జెఫ్ఫా"గా రాబోతున్నాడు

Written By Hot nd spicy on Tuesday, 12 June 2012 | 09:38

బ్రహ్మానందాన్ని జెఫ్ఫాగాడిలా చూపించబోతున్నారు దర్శకుడు వెన్నెల కిషోర్‌. జెఫ్సానా-జెఫ్పా.. అంటూ బ్రహ్మానందం కొన్ని చిత్రాల్లో ఊతపదంగా వాడేవాడు. దాన్నే టైటిల్‌గా చేసుకుని కిషోర్‌ ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. నో మర్డర్‌, నో రేప్‌, నో మాఫియా, నో కిడ్నాప్‌ బట్‌ హి ఈజ్‌ ది మోస్ట్‌ వాంటెడ్‌.. అంటూ... కామెడీగా చూపించబోతున్నాడు.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మంగళవారం నాడు రిలీజ్‌ అయింది. ఇందులో కథంతా బ్రహ్మానందంపైనే తిరుగుతుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఎవరూ ఉండరు. మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Share with Friends :

Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger