ఇండో కెనడియన్ శృంగార చిత్రాల తార సన్నీ లియోన్.... మ్యాన్ ఫోర్స్ అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ చిత్రీకరణ ఇటీవల థాయ్ లాండ్‌లో జరిగింది. ఈ యాడ్ చిత్రీకణకు సంబంధించిన తొలి ఫోటోను సన్నీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. శృంగార చిత్రాల్లో నటించే సన్నీ కండోమ్ యాడ్ లో ఏ రేంజిలో ఇరగదీస్తుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియా ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన సన్నీకి అనతికాలంలోనే ఫ్యాన్ పాలోయింగ్ తెగ పెరిగి పోయింది. ఆమె నటించిన సెక్స్ చిత్రాలు చూసే వారి సంఖ్య కూడా ఎక్కువయింది. దీంతో పలు కంపెనీలు కూడా ఆమెతో తమ ప్రొడక్టులకు ప్రచారం చేయించడానికి ముందుకు వస్తున్నాయి.
పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ శృంగార సినిమాల్లో నగ్నంగా నటించే సన్నీలియోన్‌ను ఇక్కడ చాలా మంది వేశ్యగా చూస్తున్నారు. ఎందుకలా అంటే..చేసేది వేశ్య పనేకదా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే...ఈ అభిప్రాయాన్ని సన్నీలియోన్ కొట్టి పారేసింది. ఫోర్న్ స్టార్ ప్రొఫెషన్‌కు, వేశ్య వృత్తికి చాలా తేడా ఉందని....ఈ రెండింటిని ఒకే గాటిన కట్టేడయం సరికాదని అంటోంది.
దేశంలోని పలువురు పెద్ద మనుషులు కూడా ఆమెకు సపోర్టు ఇస్తున్నారు. కెనడాలో ఫోర్న్ సినిమాల్లో నటించడం నేరంకాదు కాబట్టి ఆమె ఆ వృత్తిని ఎంచుకుంది. ఇక్కడ ఆపని చేయడం లేదు కదా...అని అంటున్నారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆమెకు సపోర్టు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం సన్నీ మహేష్ భట్ రూపొందిస్తున్న జిస్మ్2 చిత్రంలో నటిస్తోంది.

Post a Comment