కింగ్ నాగార్జున హీరోగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో డా|| వెంకట్ నిర్మిస్తున్న 'డమరుకం' ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై రెండోవారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ''నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఫాంటసీ మూవీ చేస్తున్నాను. హై టెక్నికల్ వేల్యూస్‌తో చేశారు. నా కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత డా|| వెంకట్ మాట్లాడుతూ - ''ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. నాగార్జున కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మూవీ అవుతుంది. జూలై రెండోవారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌లాంటి పెద్ద బేనర్‌లో ఇంత భారీ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జునగారి కెరీర్‌లోనే ఇదో పెద్ద ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. నిర్మాత వెంకట్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తీస్తున్నారు'' అన్నారు.
కో-ప్రొడ్యూసర్ వి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఓ పక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై రెండోవారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
'కింగ్' నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యం.యస్.నారాయణ, కృష్ణభగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజాశ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ, లక్ష్మీ, విజయరంగరాజు, కెప్టెన్ చౌదరి, ఆదిత్య రాఘవ, శ్రీధర్, వైజాగ్ శ్రీను నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: జొన్నవిత్తుల, చంద్రబోస్, భాస్కరభట్ల, సాహితి, రామజోగయ్యశాస్త్రి, కరుణాకర్, డాన్స్: రాజుసుందరం, దినేష్, శివశంకర్, స్వర్ణ, విజువల్ ఎఫెక్ట్స్: ఫైర్ ఫ్లై, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్: సనత్ పి.సి.
ఇక ఫైట్‌మాస్టర్: విజయ్, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటింగ్: గౌతంరాజు, స్టిల్స్: రఘు, పబ్లిసిటీ డిజైనర్: దాడి కృష్ణప్రసాద్, ప్రొడక్షన్ మేనేజర్స్ రామిరెడ్డి, బి.జనార్థన్‌రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సూరపనేని కిషోర్, కో-డైరెక్టర్: ప్రణవానంద్, ఛీఫ్ కో-డైరెక్టర్: కె.సదాశివరావు, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా|| వెంకట్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment