కాంచన ఫేమ్ లక్ష్మీరాయ్ ఇప్పుడు బాలకృష్ణను మోసేస్తుంది. అధినాయకుడిలో ఆయన సరసన నటించింది.
మూడు పాత్రల్లో గ్లామర్ పాత్రను పోషిస్తున్న బాలయ్యతో జోడీగా నటించింది. ఈ చిత్రంలో తనను గ్లామర్‌గా చూపించాడని కెమెరామెన్‌ను మెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు గత కొంతకాలంగా వస్తున్న ఆటంకాలు వీడిపోయాయి.
జూన్ 1న అధినాయరుడు విడుదల కానుంది. ఈసందర్బంగా లక్ష్మీరాయ్ తిరుపతి వెంకన్నను దర్శించుకుంది. అధినాయకుడులో మంచి పాత్ర చేశాను. బాలయ్యతో నటించడం చాలా సంతోషంగా ఉంది.
చాలా జోవియల్‌గా ఉంటాడు. అందరూ అనుకున్నట్లు సీరియస్‌గా ఉండడు. సీనియర్ అనే ఫీలింగ్‌ను చూపించలేదని అంది. ఈ చిత్రం విజయవంతంకావాలని కోరుకుంటున్నానని అంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment