Home »
Gossips
» పలచని చీరతో, జాకెట్ లేకుండా ఉండే స్టిల్లే బాగుందట!
పలచని చీరతో, జాకెట్ లేకుండా ఉండే స్టిల్లే బాగుందట!
ఇటీవలే ఇండియాలో ఓ ఆంగ్ల పత్రికకు సన్నీలియోన్ ఇచ్చిన స్టిల్స్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. జాకెట్ ధరించకుండా పలుచని చీరను మాత్రమే కప్పుకుని హాట్‌గా ఫోజులిచ్చింది. దీంతో ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఫొటోషూట్ గురించి చెబుతూ... ఇంటర్‌నెట్‌లో చాలా స్టిల్స్ ఉన్నాయి. కానీ నేను ఇచ్చిన పత్రిక స్టిల్స్‌కు వరల్డ్‌వైడ్‌గా బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చిందంది. పోర్న్ వీడియోస్ ఆమెవి ఇంటర్‌నెట్‌లో బోలెడు ఉన్నాయి. కనిపించీ కనిపించకుండా ఉండే స్టిల్‌కే ఇండియాలో ఇంత పేరురావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అంటోంది.
Post a Comment