రవితేజ హీరోగా శ్రీమతి శ్రీనాగమునీశ్వరి సమర్పణలో శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ లిమిటెడ్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం 'దరువు'(సౌండ్ ఆఫ్ మాస్) సెన్సార్ పూర్తి చేసుకుని మే 25న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ - ''మా 'దరువు' సెన్సార్ పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని మే 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. రవితేజ పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా రూపొందిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది.
రవితేజకు మాస్‌లో వున్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అతని బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్టుగా అతని కోసమే చేసిన సబ్జెక్ట్ ఇది. ఆడియన్స్ రవితేజ నుంచి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది. మా బేనర్‌లో 'దరువు' మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు వుంది'' అన్నారు.
రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్‌గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతంరాజు,
పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, ఫోటోగ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, కో-డైరెక్టర్స్: సత్యంబాబు, ఆదినారాయణ, అసోసియేట్స్: హరి, రాధాకృష్ణ, సాయి, లైన్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి శ్రీనాగమునీశ్వరి, నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శివ.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment