గబ్బర్ సింగ్ టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల ప్రదర్శనకు గాను రూ. 17.38 కోట్లను వసూలు చేసి తన స్టామినా నిరూపించుకుంది. నిజామ్ ప్రాంతం 6 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
సీడెడ్ రూ. 3.8 కోట్లు, నెల్లూరు 70 లక్షలు, కృష్ణా 1.17 కోట్లు, గుంటూరు రూ. 1.9 కోట్లు, వైజాగ్ రూ. 1.35 కోట్లు, తూర్పుగోదావరి రూ. 1.35 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.1.11 కోట్లతో కలుపుకుని మొత్తం రూ. 17. 39 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment