ఫోర్న్ అనేది ఇప్పుడు బాలీవుడ్ సినిమాల కొత్త ఫ్యాషన్‌గా మారింది. సన్నీలియోన్ భారత్‌లో అడుగు పెట్టిన తర్వాతి నుంచి ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవే ఆలోచనలు వస్తున్నాయి. తమ చిత్రాల్లో ఫోర్న్‌ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫోర్న్ సినిమా అంటే అందరికీ సన్నీ లియోన్ మాత్రమే గుర్తొచ్చేది. తాజా ఈ ఫోర్న్ ముద్ర ఇమ్రాన్ హష్మీ కూడా సొంతం చేసుకోబోతున్నాడు. అయితే ఇక్కడ తేడా ఒక్కటే. సన్నీ లియోన్ రియల్ లైఫ్ ఫోర్న్ స్టార్ అయితే....ఇమ్రాన్ ఖాన్ రీల్ లైఫ్ ఫోర్న్ స్టార్.
తను నటించిన ప్రతి సినిమాలోనూ హీరోయిన్ల పెదాలను, అందాలను జుర్రేసుకుంటూ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.....తన తర్వాతి సినిమా ‘షాంఘై’లో ఫోర్న్ ఫిల్మ్ మేకర్‌గా నటించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈచిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అభయ్ డియోల్, కల్కి కోయోచ్లిన్ కూడా నటిస్తున్నారు.
ఇందులో ఇమ్రాన్ పంజాబీ యువకుడి పాత్ర చేస్తున్నాడు. పగలంతా పెళ్లి వీడియోలు తీస్తూ రాత్రి సమయంలో సెక్స్ చిత్రాలు చిత్రీకరించడం అతని పని. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరు జోగి పార్మర్ గా వెల్లడించాడు. ఫోర్న్ ఫిల్మ్ మేకింగ్ అతని వృత్తి, బాలా బోల్డ్ గా కనిపిస్తాడు. ఈ పాత్ర చేయడంపై తాను ఎంతో ఎగ్జైట్ ఉన్నానని చెప్పుకొచ్చాడు.
ఫోర్న్ సీన్లు ఉండే సినిమా కాబట్టి ఈ సినిమాలో బూతు సన్నివేశాలకు కొదవ ఉండదు అనే ప్రచారం బాలీవుడ్‌లో సాగుతోంది. మరి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాంటి సీన్లను సినిమాలో అనుమతిస్తారా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment