.
Home » , » పక్క సుఖం ఇస్తే.. సినిమా ఛాన్స్ : సన్నీకి నిర్మాతల షరతు!

పక్క సుఖం ఇస్తే.. సినిమా ఛాన్స్ : సన్నీకి నిర్మాతల షరతు!

Written By Hot nd spicy on Wednesday, 25 April 2012 | 09:42

పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తెరవెనుక బాగోతం ఇపుడు తెలిసి వస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం "జిస్మ్-2" చిత్రంలో నటిస్తోంది. అలాగే, "రాగిణి ఎంఎంఎస్ - 2" సీక్వెల్‌లో సన్నీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే, మరిన్ని బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సన్నీకి బాలీవుడ్ నిర్మాతలు ఆఫర్లు ఇచ్చేందుకు సై అంటున్నారు. అయితే, ఇందుకో ఓ షరతు విధిస్తున్నారు. తమ బ్యానర్‌లో ఛాన్స్ కావాలంటో.. తమతో ఓ రాత్రి పక్క సుఖం పంచుకోవాలన్నదే ఆ షరతట.

ఈ షరతు వినడానికి కాస్త కటువుగా ఉన్నప్పటికీ.. సీని పరిశ్రమలో తెరవెనుక బాగోతం ఇదేనన్న విషయం తెల్సిందే. కొందరు హీరోయిన్లను దర్శకులు, నిర్మాతలు డాష్ డాష్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చాలా మంది తారలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా.

ఇపుడు ఆ కోవలో సన్నీ లియోన్ కూడా చేరే అవకాశం ఉంది. ఎందుకంటే.. బాలీవుడ్‌లో స్థిరపడాలని ఉవ్వళ్లూరుతున్న సన్నీకి.. తన శరీరాన్ని అప్పగించక తప్పదు. అయితే, ఈ తరహా సీన్లలో నటించడం ఆమెకు కొత్తకాక పోయినప్పటికీ.. బాలీవుడ్ నిర్మాతలు ఇంత ఓపెన్‌గా అడుగుతారని మాత్రం ఊహించలేక పోయిందట.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger