నీలి చిత్రాల తార సన్నీలియోన్ బిగ్ బాస్ షో ద్వారా భారత్‌లో అడుగు పెట్టడం, మహేష్ భట్ నిర్మిస్తున్న ‘జిస్మ్2’ చిత్రంలో అవకాశం దక్కించుకోవడం తెలిసిందే. బాలీవుడ్ అవకాశాలు రావడం మొదలు పెట్టాక ఆ పాడు సినిమాల్లో నటించడం మానేస్తుందని అంతా భావించారు. అలాంటిదేమీ లేది, బాలీవుడ్ సినిమాల కోసం ఫోర్న్ చిత్రాల్లో నటించడం మానేయబోనని, ఆ సినిమాల ద్వారానే నేను ఇంత పెద్ద స్టార్ ను అయ్యాను, అవి పాడు సినిమాలు కాదు, వ్యభిచారం అంతకంటే కాదు, శృంగారం గురించి తెలుసుకోవడానికి, శృంగార రసాన్ని తెరపై చూసి ఆనందించడమే ఆ సినిమాల ఉద్దేశ్యం, అవి ఫారిన్‌లో చట్టబద్దే అని తెగేసి చెబుతోంది.
ప్రస్తుతం సన్ని లియోన్ ‘బ్లాక్ షామా’ అనే ఫోర్న్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ‘జిస్మ్ 2’ చిత్రం కంటే ముందే విడుదలకు సిద్ధం అవుతున్నటన్లు సమాచారం. ఓ అంతర్జాతీయ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ చిత్రంలో సన్నీ లియోన్ జెన్నీ సింగ్‌గా నటిస్తోందని, ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది. కథను ఫాలోఅవుతూ, స్క్రిప్టులో భాగంగానే సెక్స్ సీన్లు ఉంటాయట. సన్నీలియోన్ ఫోర్న్ చిత్రాలపై భారత్‌లో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ సదరు వెబ్ సైట్ పేర్కొంది.
ఇక సన్నీలియోన్ భారత్ లో అడుగు పెట్టిన కొత్తలో చాలా మంది వ్యతిరేకించారు. అలాంటి వాళ్లను ఇండియా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టనివ్వడం వల్ల అనర్ధాలు జరిగిపోతాయని, ఆమె నీలి చిత్రాలు భారతీయ యవతపై చెడు ప్రభావం చూపుతాయని వ్యతిరేకించారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి కంప్లయింట్ చేసే వరకు వెళ్లింది.
అయితే ప్రెస్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడితో పాటు చాలా మంది ప్రముఖులు సన్నీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఆమె ఫోర్న్ చిత్రాల్లో నటించినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు, ఆ దేశాల్లో అవి చట్టబద్దమే, ఇక్కడ అలాంటివి చేయడం లేదుకదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక రామ్ గోపాల్ వర్మ, పూనమ్ పాండే లాంటి వారు ఆమెకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఇండియాలో ఫోర్న్ సినిమాలను చట్టబద్దం చేయాలి, వాటిపై నిషేదం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో, సెల్ ఫోన్లలో వాటిని చాటు మాటుగా వీక్షిస్తూనే ఉన్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment