హోం మంత్రి "దరువు" ఎలా ఉంటుందంటే...!
రవితేజ దరువు ఎవరికి వేస్తాడు? ఎలా వేస్తాడు? ఎందుకేస్తాడు? అనే విషయాన్ని రవితేజ తనదైన శైలిలో చెబుతున్నాడు... - దదద... దద..దరువే... అంటే క్లారిటీగా చెప్పాలంటే.. ఇప్పటివరకు డబ్బు కోసం కొట్టా! మందు కోసం కొట్టా! ఫుడ్ కోసం కొట్టా! ఫ్రెండ్‌షిప్ కోసం కొట్టా.. ఇప్పుడు నా లవ్ కోసం కొడతా..! అంటూ దరువు డైలాగ్స్ చెప్పాడు.ఇది సోషియో ఫాంటీసికి చెందిన కథ. ఇందులో హోంమంత్రి గెటప్ కూడా ఉంది. సమాజంలోని చెడు పనుల కోసం హోం మంత్రి వేసిన దరువే ఈ చిత్రకథ అని నిర్మాత చెప్పారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ శివ దర్శకుడు. ఈ చిత్రం మే 4న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
Post a Comment