ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్2 చిత్రంలో అమ్మడు నటిస్తోంది. పెద్దలకు మాత్రమే పరిమితం అయిన సెక్స్ చిత్రాల్లో నటించే తార అయిన సన్నీ అందాలను పెట్టుబడిగా పెట్టి కాసులు కురిపించుకోవాలనేది బాలీవుడ్ నిర్మాతల ఆలోచన. త్వరలోనే జిస్మ్ 2 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూజా భట్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై ఇప్పటి నుంచి హైప్ పెంచేందుకు సన్నీతో ఫోటోషూట్లు ప్రారంభించారు. సన్నీ ఎర్ర చీరలో దిగిన ఫోటోలను ఇటీవలే విడుదల చేశారు. ఈ ఫోటోల్లో సన్నీ ఓ దాంట్లో టాప్ లెస్‌గా ఉండటం కుర్రకారుకు వెర్రిపుట్టిస్తోంది. సెక్స్ చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న సన్నీలియోన్‌కు నగ్నంగా నటించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే జిస్మ్2 చిత్రంలో ఆమె అందాలు పూర్తిగా చూపిస్తారా? లేదా? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
సన్నీలియోన్ బిగ్ బాస్ 5 షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే దేశ వ్యాప్తంగా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అశ్లీల చిత్రాల్లో నటించే సన్నీ లియోన్ వల్ల భారతీయ యువత తప్పుతోవబట్టే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తులను సంప్రదాయ బద్దంగా ఉండే భారతీయ వినోద రంగంలోకి తీసుకురావడం ఏమిటి అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి. మరి సన్నీతో తీస్తున్న జిస్మ్ 2 చిత్రం ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో?
Post a Comment