ఎన్టీఆర్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన దమ్ము చిత్రం ఆడియో నిన్న రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆడియోతో పాటు ఈ చిత్రం ప్రోమోను కూడా రిలీజ్ చేసారు. ప్రోమోను చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రోమోలో ఎన్టీఆర్ నోటి వెంట వినపడ్డ ఆ డైలాగులు మ్రోత మోగిస్తున్నాయి. అవి...
బతకండి బతకండి అంటే వినలేదు కదరా... కోత మొదలైంది... రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు!
నాది కాదనుకుని కొడితేనే ఇలా ఉంటె.. ఒక్కసారి ఊరు నాది, జనం నా వాళ్ళు, వారి సమస్యలు నావి అని కొట్టానంటే .. పది.. నీ యబ్బ... పది తరాలు నీ వంశంలో మగ బిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు!!
దమ్మున్నోడు నరకాల్సింది వెనకనుంచి కాదు ముందు నుంచి. ఇక్కడ ఉంది దమ్ము. నరుకు నరుకు!!!
సౌండ్ తగ్గించుకో... ఈసారి కొట్టానంటే గొంతు నుంచి అరుపు రావడానికి అయిదేళ్ళు పట్టుద్ది !!!
వంటి పవర్ ఫుల్ డైలాగులుతో ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఎక్కుడ విన్నా ఈ డైలాగుల చర్చే జరుగుతోంది. ఎన్టీఆర్ ఎమోషన్ తో చెప్పే ఈ డైలాగులకు అభిమాలకు ఆనందాన్ని కలగచేస్తున్నాయి. ట్రైలర్ చూసాక వారు గ్యారెంటీగా ఈ చిత్రం సూపర్ హిట్టు అవుతుదంనే నమ్మకానికి వచ్చారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment