తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్గాలున్నాయి. ఒక హీరో వర్గానికి మరో హీరో వర్గం వారు వ్యతిరేకం అంటూ రకరకాలుగా కామెంట్లు వస్తున్న తరుణంలో ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటూ "గబ్బర్ సింగ్" నిర్మాత బండ్ల గణేష్ అంటున్నారు. ఇటీవలే "రచ్చ" ఆడియోలో పవన్‌కళ్యాణ్ రాకపోవడం చర్చ జరిగింది. దానికి సమాధానంకూడా ఆయన ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆదివారం బండ్లగణేష్ శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాను ప్రారంభించారు. ఎన్.టి.ఆర్.కు క్లాప్ కొడతానికి రామ్‌చరణ్ వచ్చారు. ఇది టాప్‌ఆప్ ఇండస్ట్రీగా నిలిచింది. పూజా కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యంగానూ, వింతగానూ, ఆనందంగానూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయం బండ్ల గణేష్ దృష్టికి వెళ్ళింది.... రేర్ కాంబినేషన్ అనుకుంటున్నారు.. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. అంతా కలిసి ఉన్నారు. లేనిపోని ఊహించుకోకండి. అంటూ చిన్న జలక్ ఇచ్చారు.
ఆ కాసేపటికి నాగబాబు కూడా ప్రత్యక్షమయ్యారు. సినీరంగ ప్రముఖ దర్శకులు కూడా హాజరయ్యారు. ఆల్‌రెడీ వెంకటేష్‌కూడా శుభాకాంక్షంలు తెలియజేశారు. రామ్‌చరణ్, ఎన్.టి.ఆర్.లు చాలా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఏది ఏమైనా ఇప్పటి యువహీరోలు ఒకరి ఫంక్షన్‌కు ఒకరు హాజరుకావడం మంచి సాంప్రదాయమని అక్కడి భావించారు. ఇలాగే కొనసాగితే... ఇండస్ట్రీకి చాలా మంచి పరిణామం. మరి ఫ్యాన్స్‌కూడా ఒక్కటయితే... అన్ని సినిమాలు ఆడుతాయి. అందరూ బాగుంటారు.
గణేష్ సినిమా గురించి చెబుతూ....సినిమా పేరు "బాద్‌షా". ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. "దూకుడు" టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. 'దూకుడు'కంటే పెద్ద హిట్ మా బేనర్‌లో రావాలని కోరుకుంటున్నామని అన్నారు. హీరోయిన్ కాజల్ నటిస్తోంది.

Post a Comment