టాలీవుడ్ యువ హీరో దగ్గుబాటి రానా ఓ ఆంటీ హీరోయిన్‌తో సెటిల్ కానున్నాడు. ఆ ఆంటీ ఎవరో కాదు.. హీరోయిన్ నయనతార. నృత్యదర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ విఫలం కావడంతో మళ్లీ చిత్రరంగంపై దృష్టి సారించిన నయనతార.. అనేక చిత్రాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపుతోంది.
ఇందులోభాగంగా... ఇప్పటికే యువసామ్రాట్ నాగార్జునతో నటించేందుకు ఆమె అంగీకరించారు. తాజాగా.. రానాతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "కృష్ణం వందే జగద్గురుం" అనే చిత్రంలో నయనతార నటించేందుకు సమ్మతించింది.. ఈ చిత్రంలో తన పాత్రను దర్శకుడు విడమరిచి చెప్పడంతో మగ్ధురాలైన నయనతార.. ఆ పాత్రను చేసేందుకు సమ్మతించింది.
త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించిన నయనతార.. రానా వంటి కుర్ర హీరోలతో నటించడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే, రానా మాత్రం తనకు ఆంటీలాంటి నయనతారతో జతకట్టడం గమనార్హం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వంటి యువ హీరోలు తనకంటే సీనియర్ హీరోయిన్లతో నటించారు.

Post a Comment