.
Home » » బిపాసా కంటే.. బాగా చూపిస్తా.. రెఢీగా ఉండండి : సన్నీలియోన్

బిపాసా కంటే.. బాగా చూపిస్తా.. రెఢీగా ఉండండి : సన్నీలియోన్

Written By Hot nd spicy on Sunday, 18 March 2012 | 10:16

"జిస్మ్-2" చిత్రంలో భారతీయ సినీ అభిమానుల కోసం తన అందాలను ఆరబోయాన్న తపనతో ఉవ్విళ్లూరుతున్నట్టు ఇండో-కెనడియన్ నీలితార సన్నీ లియోన్ చెప్పారు. ఇందుకోసం సినీ అభిమానులు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

ఎనిమిదేళ్ళ క్రితం వచ్చి "జిస్మ్" చిత్రంలో బాలీవుడ్ అందాల నటి బిపాసా బసు తన అంద చందాలను ఆరబోసి ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా "జిస్మ్-2" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్ తెరకెక్కిస్తున్నారు.

దీనిపై సన్నీ లియోన్ స్పందిస్తూ... "జిమ్మ-2" చిత్రంలో తన అందచందాలను ఆరబోయాలని ఉవ్విళ్ళూరుతున్నాను. వాటిని తిలకించేందుకు సినీ ప్రేక్షకుల రెఢీగా ఉండాలన్నారు. ఈ చిత్రంలో బిపాసా బసు ప్రదర్శించిన అందాల కంటే మరింత హాట్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

కాగా, ఇప్పటికే పోర్న్ బేబీగా పేరుగాంచి సన్నీ లియోన్.. ఇంటర్నెట్ నీలిచిత్ర రంగంలో హల్ ‌చల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ భామ నటించిన అనేక నీలి చిత్రాలు ఇంటర్నెట్‌లో వీక్షణకు అందుబాటులో ఉన్నాయి.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger