నటి, ఐటం గర్ల్ ఆల్ఫాన్సా ఆదివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె చెన్నయ్‌లోని ఆసుపత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ ఘటన వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది.
వివరాల్లోకి వెళితే... భర్త నోబాల్‌తో విడిపోయిన ఆల్ఫాన్సా కొంతకాలంగా కూతురుతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య స్నేహితుడైన వినోద్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి ఆల్ఫాన్సా, వినోద్ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని వినోద్ ప్రపోజ్ చేశాడని, అయితే అప్పటికే తాను ఒక బిడ్డకు తల్లయినందున పెళ్లి ప్రపోజల్‌ను ఆల్ఫాన్సా తిరస్కరించిందని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉద్వేగానికి గురైన వినోద్ ఆల్ఫాన్సా సారీతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో వినోద్ బంధువులు...వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆల్పాన్సానే అతన్ని చంపిందని ఆరోపిస్తున్నారు. వినోద్ బంధువుల వేధింపుల వల్లనే ఆల్ఫాన్సా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment