స్టార్ హీరోయిన్ దీక్షాసేధ్ త్వరలో వయస్సుపై బడిన గెటప్ లో కనపించనుంది. ఆమె తాజా చిత్రం రెబెల్ లో ఆమె ఓ కీ రోల్ చేస్తోంది. అందులో పాత్ర ప్రకారం ఆమె ఇలాంటి మేకప్ కి ఒప్పుకుంది. అయితే చిత్రంలో ఈ గెటప్ కొద్ది సేపే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం రెబెల్. ఈ చిత్రాన్ని ఉగాదికి (మార్చి 23)విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు దర్సక, నిర్మాతలు విడుదల తేదీని ఖారురు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా ప్రారంభమై చాలా రోజులు అయ్యిందని, త్వరగా విడుదల చేసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు.
అలాగే ఉగాదికి విడుదల అయ్యితే సమ్మర్ కి కలిసి వస్తుందని యూనిట్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్’ హై బడ్జెట్ ఫిలిం అవుతుంది’’ అని చెప్పారు. ‘ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్’స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

Post a Comment