ధనుష్ - శృతిహాసన్ జంటగా నటించిన సినిమా 3. ఐశ్వర్య ధనుష్ దర్శకురాలు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా నిర్మించారు. ఈ నెల 30న తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భంగా కస్తూరి రాజా హైదరాబాదులో పాత్రికేయులతో ముచ్చటిస్తూ.. 3 అంటేనే సస్పెన్స్. సినిమాలో ధనుష్, శృతి కాక మరో శక్తి(ధనుష్) ఉంటుంది. అదేంటి? ఏం చేసిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఆస్కార్ గ్రహీత రసూల్ పోకుట్టి ఈ చిత్రానికి డీటిఎస్ సమకూర్చారు. దానికోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశాం. తమిళంలో 8 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కొలవెరి.. కంటే పోడీ పో(పోవే.. పోవే) అంటూ సాగే పాట ఇంకా పెద్ద హిట్ అయింది. కొలవెరి లాంటి మిరాకిల్స్ అరుదుగానే జరుగుతుంటాయి. దానికి ఏదైనా కారణం కావొచ్చు.
ముఖ్యంగా ధనుష్ రాసిన లిరిక్స్ ఈ పాటకు పెద్ద అస్సెట్ అయ్యాయి. తెలుగు ఆడియో వచ్చే వారంలో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా విడుదల చేస్తున్నా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, బ్యానర్: ఆర్కే ప్రొడక్షన్స్ -వండర్ బార్ ఫిలిమ్స్, కెమేరా: వేల్‌రాజ్

Post a Comment