'జంజీర్' అనే బాలీవుడ్ చిత్రంలో రామ్ చరణ్ తేజ నటిస్తున్న విషయం విదితమే. ప్రముఖ బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఎరనేది ఇంతవరకు సస్పెన్స్‌గా ఉంది.
తాజాగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారని తెలిసింది. ఆమె కోసం దాదాపు 10.50 కోట్ల రూపాయలను ఆఫర్ చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. చరణ్ బాడీలాంగ్వేజ్‌కు సరిపడేటట్లుగా ఈమె అయితే సరిపోతుందని నిర్మాతలు చెబుతున్నారు.
హిందీ, తెలుగులో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని వచ్చే 2013 సంవత్సరంలో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

Post a Comment