దేవుని సన్నిధిలో ప్రశాంతత కోసం నయనతార తిరుమల వచ్చింది. బుధవారం కుటుంబ సభ్యులతో దర్శించుకుంది. తెల్లటి వస్త్రాలు ధరించిన ఆమెను చూసేసరికి మీడియా అంతా ఆమె చుట్టూ మూగింది. స్వామి దర్శనం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొంది నయన.
ప్రభుదేవా విషయం ప్రస్తావించగా.. పవిత్ర స్థలంలో అలాంటి అంశాలు ప్రస్తావించడం.. దానికి నేను సమాధానం ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపింది. ప్రేమ గురించి వ్యక్తం చేయడం పవిత్రం కాదని తేల్చేసినట్లయింది.
ఇప్పటికే పలు పుకార్లు వస్తున్న నయనతార విషయం నిన్నటి సంఘటనతో క్లియర్ అయింది.

Post a Comment