బిజినెస్ మేన్ చిత్రంతో మరోసారి ఇండస్ర్టీ హిట్ సాధించిన సంచలన దర్శకుడు
పూరి జగన్నాథ్. 74 రోజుల్లో మహేష్ తో సినిమా షూటింగ్
పూర్తిచేసి…చూపించి దటీజ్ పూరి అనిపించుకున్న పూరి జగన్నాథ్ కెరీర్
మంచి దూకుడు మీద ఉంది. బిజినెస్ మేన్ ఇచ్చిన కిక్ తో ఫిబ్రవరి రవితేజతో
సినిమా, మేలో పవన్ కళ్యాణ్ తో సినిమా, ఆగష్టులో ఎన్టీఆర్ తో సినిమా
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పూర్తిచేయడానికి దాదాపు ఆరు
నెలలకు పైగా సమయం తీసుకుంటున్న ప్రస్తుతం తరుణంలో పూరి రెండు లేక మూడు
నెలల్లో షూటింగ్ పూర్తి చేసి..సినిమా రిలీజ్ చేసి…హిట్ సాధిస్తుండడం
నిజంగా అభినందనీయం.

Post a Comment