నాగార్జున తో రగడ తీసిన వీరు పొట్ల ఇప్పుడు ఆయన కుమారుడు నాగ చైతన్య తో
సినిమా చేయబోతున్నాడు. చైతు ప్రస్తుతం ఆటో నగర్ సూర్య సినిమా షూటింగ్
బిజి లో ఉన్నాడు. ఆ తరువాత రాధ మోహన్ తో గౌరవం సినిమా చేస్తారు. తరువాత వీరు పొట్ల సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Post a Comment