మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం లో నిర్మించనున్న కొత్త సినిమా
షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల పన్నెండున షూటింగ్ ప్రారంభించేందుకు
మూహుర్తం నిర్ణయించారు. దూకుడు సినిమాను నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్
షూటింగ్ ఉంటుంది. ఈ నెల పదహారు నుంచి మహేష్ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె
చెట్టు సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

Post a Comment