బాలీవుడ్ ఐటం బాంబు షెర్లిన్ చోప్రా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన అంద చందాలు, ఒంపు సొంపులే పెట్టుబడిగా... నగ్న ఫోటోలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది ఈ హాట్ భామ. షెర్లిన్ చోప్రాను ట్విట్టర్లో ఫాలో అవుతోంది పెద్దలకు మాత్రమే పరిమితమైన శృంగార నీలి చిత్రాల నటి సన్నీ లియోన్. బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్....మహేష్ భట్ పుణ్యమా అని బాలీవుడ్ మూవీ జిస్మ్-2లో నటించబోతోంది.
సన్నీ లియోన్ ఇప్పుడు షెర్లిన్ చోప్రాను ట్విట్టర్లో ఫాలో అవుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. బహుషా ఇద్దరూ నగ్నత్వానికి అలవాటు పడిన వారు కాబట్టే ఒకరిని ఒకరు ఫాలో కావడానికి ఆసక్తి చూతున్నారు కాబోలు అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.

Post a Comment