బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన చాలా మంది కరీనా గర్భవతిలా కనిపిస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బహుషా పెళ్లి కాలేదనే భయంతో ఆ మ్యాటర్ దాస్తోందని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....ఓ దానిలో కరీనా లూజ్ గ్రీన్ టీషర్ట్ వేసుకుని ఉంది. ఆమె కడుపు భాగం కాస్త ఎత్తుగా కనిపిస్తుండటంతో ఆమె ఏదో విషయం దాస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తన లవ్వర్ సైఫ్ అలీఖాన్‌తో కరీనా చాలా కాలంగా సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆ...వ్యవహారం పూర్తయ్యే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. ఆమె గర్భవతి అయినా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పని కూడా లేదు. అయితే ఆమె కడుపు తెచ్చుకుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ ఖరాకండిగా చెప్పలేక పోతున్నారు.
ప్రస్తుతం సైఫ్‌తో కలిసి కరీనా ఏజెంట్ వినోద్ చిత్రంతో పాటు, మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తోంది. కరీనా ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తు’ చిత్రం ఈ నెల 10న విడుదలవ్వబోతోంది.

Post a Comment