కంప్యూటర్ రంగంలో ప్రతి రోజు క్రొత్త వైరస్ దాడులను చూస్తున్నాం. ఈ దాడుల మూలంగా మీ డేటా చౌర్యానికి గురికావడమే కాకుండా, మీ కంప్యూటర్లను కూడా ప్రమాదంలో పడవేస్తాయి. ఇటువంటి దాడులను ఎదుర్కొని మీ కంప్యూటర్‌ను రక్షించేందుకు సమర్థవంతమైన యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మీ పీసీలో ఇన్‌స్టాల్ చేస్తే ఇటువంటి దాడులకు గురికాకుండా కాపాడుకోవచ్చు.
1) మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్:
ఈ యాంటీ సాఫ్ట్‌వేర్ ట్రోజన్లు, వార్మ్స్ మరియు హానికరమైన వైరస్ దాడులు నుండి మీ పీసీను ప్రొటెక్ట్ చేస్తుంది. మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్‌ను చాలా సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు. ఇది చాలా సమర్ధవంతగా పని చేస్తుంది. దీనితో పాటు మీరు ఆటోమేటిక్ అప్‌డేట్‌ల అదనపు ప్రయోజనాన్ని కూడా పొందతారు.
2)ఏవీజి యాంటీ వైరస్ ఎడిషన్ 2012:
ఈ ఏవీజి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లోని మానిటరింగ్ టూల్స్ మీరు ఉపయోగిస్తున్న ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌసర్‌లు వలన ఖర్చవుతున్న మెమరీని గురించి ముందుగా హెచ్చరిస్తుంది. ఈ విధంగా, ఏవీజి యాంటీ వైరస్ ద్వారా మీ కంప్యూటర్‌లకు ఉత్తమమైన సెక్యూరిటీని పొందుతారు.
3)అవిరా ఉచిత యాంటీ వైరస్:
ఈ అవిరా యాంటీ వైరస్ పూర్తిగా ఉచితమైనది. దీని వలన అడ్-వేర్, ట్రోడన్లు, స్పైవేర్ వంటి ముప్పులు నుండి మీ కంప్యూటర్ భద్రపరచడంలో ఇది సహాయపడుతుంది. మీ పీసీని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు.
4)ఎవాస్ట్ యాంటీ వైరస్:
కంపెనీ యొక్క ప్రీమియం వెర్షన్ అయిన ఎవాస్ట్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ యాంటీ-స్పై వేర్ స్కానింగ్ టూల్‌తో లభ్యమవుతుంది. దీని ద్వారా, మీ కంప్యూటర్ అన్ని రకాల ప్రధాన సంభావ్య ముప్పుల నుండి రక్షణ పొందతుంది.
5)థ్రెట్‌ఫైర్ యాంటీవైరస్ ఎడిషన్:
ఈ థ్రెట్‌ఫైర్ యాంటీవైరస్ మీ కంప్యూటర్‌ను వోర్మ్‌స్, ట్రోజన్లు, వైరస్‌లు, రూట్‌కిట్‌లు మరియు స్పై వేర్ వంటి ప్రధాన ముప్పుల నుండి రక్షణ ఇస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ కార్యక్రమాల ప్రవర్తనను పరిశీలించే ఒక యాక్టివ్ డిఫెన్స్ టెక్నాలజీతో లభ్యమౌతుంది, ఇంకా హానికరమైన చర్యలను వెంటనే ఆపివేస్తుంది.

Post a Comment