కంగనా అందాల ప్రదర్శన ముందు 'డర్టీ పిక్చర్' విద్యా బాలన్ పప్పులు ఉడకలేదు. అందాల ఆరబోతలో వీళ్లద్దర్నీ పోల్చి చూసినప్పుడు కంగనా రనౌత్ సుపర్బ్ అని తేలిందట.
అసలు సంగతి ఏంటయా.. అంటే, 'షూటవుట్ ఎట్ వాడాల' అనే చిత్రం కోసం బాలాజీ మోషన్ పిక్చర్స్ తొలుత విద్యా బాలన్‌ను ఎంపిక చేశారట. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ అందాల ప్రదర్శన కిక్కెంచేదిగా ఉండాలని, అందుకోసం విద్యా బాలన్‌కు ఫోటో షూట్ నిర్వహించారట. కానీ వాళ్లు అనుకున్నంత రేంజ్‌లో బాలన్ ప్రదర్శన లేదట. దీంతో కంగనా రనౌత్ అయితే సూట్ అవుతుందని ఎవరో చెప్పారట.
అంతే.. హుటాహుటిన కంగనాను పిలిపించి షూట్ నిర్వహించారట. ఆమె ప్రదర్శించి బొమ్మలు చూసి అక్కడి యూనిట్ తెగ చొంగ కార్చుకున్నారట. యూనిట్‌కే ఇంత చొంగ పడితే ఇక సినిమాలో ఆమెను నటింపజేస్తే కిక్కు ఏ రేంజ్‌లో ఉంటుందో.. అని వెంటనే కంగానాను బుక్ చేసేశారట. మొత్తానికి విద్యా బాలన్ అందాలను మించి ప్రదర్శన చేస్తుందంటే డర్టీ పిక్చర్‌కు మించి ఉంటుందన్నమాట.

Post a Comment