తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం రాజమౌళి కేజీ డైరెక్టర్. ఈ డైరెక్టర్
తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. అలాగే పవన్ కళ్యాన్ కూడా
రాజమౌళి తో సినిమా చేసే చాన్స్ ఉంది. రాజమౌళి డేట్స్ నిర్మాత దానయ్య దగ్గర ఉన్నాయి.
అయితే పవన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు
జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Post a Comment