మాస్‌రాజా రవితేజ, అందాల తాప్సీ జంటగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘దరువు’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ‘సౌండ్ ఆఫ్ మాస్’ అనేది ఉపశీర్షిక. శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. రవితేజ శరీరభాష, మాస్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని కథ తయారు చేశార. హీరో ఐదు షేడ్స్‌లో కనిపిస్తాడు. ఈ తరహా ఇదే తొలిసారి.రవితేజ-బ్రహ్మీ మధ్య కామెడీ స్పెషల్. హైదరాబాద్, చెనై్న, బదామి, బ్యాంకాక్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. పాటల కోసం విదేశాలకెళతాం. అన్ని వర్గాల్ని అలరించే ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు.
బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రభు తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వెట్రివేల్, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్ర్తి, సుద్దాల అశోక్‌తేజ, కళ: ఎ.ఎస్.ప్రకాష్, మాటలు: రమేష్‌గోపి, అనిల్ రావిపూడి, కథ-కథనం: శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగ మునీశ్వరి, కథ-కథనం-దర్శకత్వం: శివ.

Post a Comment