.
Home » » గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్

గంటల లెక్కన వసూలు చేస్తున్న విద్యాబాలన్

Written By Hot nd spicy on Saturday, 7 January 2012 | 01:48

డర్టీ పిక్చర్"‌లో సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్ పరిస్థితి తంతే బూరెల బుట్టలో పడ్డట్లుగా ఉంది. డర్టీ పిక్చర్‌తో ఒక్కసారిగా తన పారితోషికాన్ని కోట్లకు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గంటల లెక్కన వసూలు చేస్తోందట.

ఇటీవల ఓ ప్రైవేటు పార్టీకి రమ్మని అడిగితే లక్షలు పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కేవలం రెండంటే రెండు గంటలు అలా అలా నడుము ఊపినందుకు రూ. 75 లక్షలు వసూలు చేసిందట. ఈ లెక్కన చూస్తుంటే విద్యాబాలన్ పారితోషికం ఎక్కడికో వెళ్లిపోతున్నట్లు బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger