ఫుల్ డ్రామా టోటల్ ఏక్టింగ్ అంటే ఏమిటో తెలుసు కదా.... రాజకీయ నాయకులకు ఆ విషయం బాగా తెలుసు. ప్రజలకు మంచి చేస్తామని... ఒకరినొకరు తిట్టుకుని.. మళ్ళీ రాత్రికి అంతా కలిసి మందుకొడుతుంటారు. ఇదంతా ఒకభాగం.. మరో భాగముంది... అన్నదమ్ములిద్దరూ బయట తిట్టుకుంటూ... లోపల మాత్రం అంతా సవ్యంగా ఉంటారు... ఇది సినిమాల్లో చూస్తాం.
అలాంటి సినిమాను పవన్‌కళ్యాన్ చూపిస్తున్నాడంటున్నారు. అన్న చిరంజీవి ఫాన్యన్స్‌ను తను లాక్కోవడానికి డ్రామాలు ఆడుతున్నాడని... సినీ మేథావులు విశ్లేషిస్తున్నారు. పంజా ఆడియో వేడులో... తాను కష్టపడి పైకి వచ్చాననీ.... మెగాస్టార్ ముద్రతో నేను ఈ రంగంలోకి రాలేదని... ఇన్‌డైరెక్ట్‌గా ఫ్యాన్స్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్లే ఆడాడని ఫిలింనగర్ వాసులు అనుకుంటున్నారు.
రాజకీయాల్లో వేలుపెడితే... గూబ గుయ్‌మంటుందని... అందుకే... తన కెరీర్‌ను నిలబెట్టుకోవాలంటే సినిమాలపై దృష్టిపెట్టాలనీ, అందుకు ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఐతే పవన్ కల్యాణ్ మాత్రం.. ఈ గాలి వార్తలు రాసే జనం ఉన్నారే.. ఎప్పుడూ ఏదో ఒక డొల్లడొల్ల వార్తను పుట్టిస్తూనే ఉంటారు. ఐ డోంట్ కేర్ ఈ గాలి వార్తలు అంటున్నాడట ఈ 'పులి' 'పంజా' హీరో

Post a Comment