.
Home » » యాక్ థూ.. సన్నీ లియోన్ పర్సనల్ సైట్ చూసి చీదరించుకున్న కరీనా

యాక్ థూ.. సన్నీ లియోన్ పర్సనల్ సైట్ చూసి చీదరించుకున్న కరీనా

Written By Hot nd spicy on Tuesday, 17 January 2012 | 10:01

సన్నీ లియోన్ పేరెత్తితే కరీనా కపూర్ మండిపడుతోందట. దీనితో ఆమెకు రాత్రికి రాత్రే బాలీవుడ్‌లో అంతటి పాపులారిటీ ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీసిందట. ఆమె స్నేహితులొకరు.. ఇంటర్నెట్ ద్వారానే ఆమెకు అంతటి ఆదరణ వచ్చిందని చెప్పిందట.

స్నేహితురాలు చెప్పిన మాటలు విన్న కరీనా మిగిలిన స్నేహితురాళ్లందర్నీ పిలిచి... సన్నీ లియోన్‌కు సంబంధించిన సమాచారాన్ని నెట్‌లో వెదకడం ప్రారంభించిందట. చివరికి సన్నీ లియోన్ వ్యక్తిగత సైట్ వద్ద క్లిక్ చేసి లోపలికి వెళ్లిందట.

అంతే.. సన్నీ లియోన్ నగ్న దృశ్యాలను చూసి గుడ్లు తేలేసిందట. అసలే పోర్న్ స్టార్ కనుక నీలి చిత్రాలు కూడా అక్కడ తెగ దర్శనమిచ్చాయట. ఆ దృశ్యాలు ఒకటి తర్వాత ఒకటి ఫ్లాష్ అవుతూ ప్రత్యక్షమవుతూ ఉండేసరికి కంప్యూటర్‌ను లాగ్ ఆఫ్ చేసి.. యాక్.. థూ.. ఇలాగా సన్నీకి ప్రచారం లభించిందీ..? అంటూ విస్తూపోతూ అడిగిందట.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger