టాలీవుడ్ విలక్షణ నటుడు కమల్‌హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ అటు కోలీవుడ్‌ను ఇటు టాలీవుడ్‌లోనూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీమె బాటలో మరో స్టార్ శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది.
అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రంలో వరలక్ష్మి హీరోయిన్‌గా తెరంగేట్రం చేయబోతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. ఇటీవలే ఈమె ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేయించుకున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నట్లు సమాచారం.

Post a Comment