పేర్లు కలిసి రాలేదని న్యూమరాలజీ ప్రకారం పేరులో మార్పులు చేసుకుంటే జాతకాలు మారిపోయి తమ దశ ఓ రేంజ్‌లో తిరిగిపోతుందని భావించి చాలామంది సినిమా తారలు పేర్లలో మార్పులు చేసుకుంటుండటం మనకు తెలిసిందే.
కొంతమంది తమ పేరుకు ఏ అక్షరమైనా తగిలించడమో, తీసివేయడమో చేస్తుంటే.. మరికొంతమంది ఏకంగా తమ పేరునే మార్చేసుకున్నవారు కూడా ఉన్నారు. అలా పేరు మార్చుకున్న వారిలో వేద, ఆశాషైనీ తదితరులు ఉన్నారు. తమన్నా కూడా పేరుతో టి అనేది మార్చుకుంది.
తాజాగా ఈ లిస్టులో అల్లరి నరేష్‌తో చేసిన ఫిట్టింగ్ మాస్టర్ హీరోయిన్ మదాల్సాశర్మ కూడా చేరింది. ఇప్పటివరకు 'Madalasa sharma… అని రాస్తుండేది. కానీ ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ లేటెస్ట్‌గా తన పేరుకు డబుల్ "డి" యాడ్ చేసింది. అలా చూస్తే... అది maddalasa sharma..గా మారింది.
పేరు మార్చాక ఆమె ఫ్రెండ్స్ అలా ఒత్తి పలుకుతూ పిలుస్తున్నారట. ఆ పేరును వినలేక తెలుగు యూనిట్ సభ్యులు చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారట. అలాంటి వినలేని పదం ఆ పేరులో ఏముందంటూ మళ్లీ గట్టిగా అరుస్తున్నారట. Maddalasa Sharma పేరుకు ఎన్ని తిప్పలో...!!

Post a Comment