బీఎఫ్ అంటే ఏదో అనుకునేరు. బంగళా ఫార్ములా... అదేనండీ హీరోయిన్లు తమకు కలిసొచ్చి పిక్చర్ హిట్టయితే హీరో లేదా డైరెక్టర్ సదరు తారలకు బంగళాలను బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
బద్రి హిట్ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ అమీషా పటేల్‌కు ఓ సుందర భవంతిని కొనిపెట్టాడని చెపుతారు. ఇటీవల దీపికా పదుకునేకు సిద్ధార్థ మాల్యా రూ.5 కోట్ల విలువైన అతి ఖరీదైన భవంతిని గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఇపుడు అమలాపాల్‌కు కూడా నాన్న సినిమా డైరెక్టర్ విజయ్ రూ. 50 లక్షలు విలువ చేసే ఫ్లాట్‌ను కొనిచ్చాడట. అన్నట్లు విజయ్ - అమలాపాల్ మధ్య కెమిస్ట్రీ కూడా నడుస్తోందనీ, అందువల్లనే వ్యవహారం "బీఎఫ్" వరకూ వెళ్లిందని కోలీవుడ్ సినీజనం గుసగుసలాడుతున్నారు.

Post a Comment