.
Home » » రతిలో భార్య ఉద్రేకపడి కొరికేస్తుంది? ఏం చేయాలి?

రతిలో భార్య ఉద్రేకపడి కొరికేస్తుంది? ఏం చేయాలి?

Written By Hot nd spicy on Thursday, 15 December 2011 | 03:23

అనేక మంది మహిళలకు సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు రతి క్రీడలో చాలా ఉద్రేకపడి పోతుంటారు. దీంతో సెక్స్‌ను ఎక్కువ సమయం చేయమని భర్తను ప్రోత్సహిస్తూ వారి పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాటిలో కొరకడం కూడా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భర్తకు కోపం వచ్చి చేయి చేసుకునే సందర్భాలు కూడా లేకపోలేదు.

కానీ, ఇలా కొరకడం వల్ల సెక్స్‌లో పాల్గొన్న మహిళలకు సంతృప్తి కలుగుతుంది. అందుకే వారు ఆ కొద్దిసేపు ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మరిచిపోయి మధురానుభూతికి లోనవుతుంటారు. అయితే, భర్తలకు మాత్రం ఇలాంటి చేష్టలు చిర్రెత్తుకొస్తాయి. తన భార్య ఓ రకమైన మానసిక బబ్బుతో బాధపడుతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇదే అంశంపై మానసిక నిపుణులను సంప్రదిస్తే... ఇతరాత్రా సమస్యలు లేకుండా సెక్స్ సమయంలో ఇలా ప్రవర్తిస్తే దాన్ని మానసిక జబ్బుగా పరిగణించరాదంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఒకరినొకరు గిల్లు కోవడం, చరుచుకోవటం అనేది సాధారణమైన విషయం.

ఇది శృంగారంలో ఓ భాగంగా చెప్పుకోవచ్చు. ఈ తరహా చేష్టలు ఒకరినొకరు గాయపరచుకునేంత తీవ్రంగా ఉండవు. అయితే, సెక్స్‌లో పాల్గొన్నపుడు భార్యకు కొరకే అలవాటు ఉంటే హిప్నో థెరపీ, బిహేవియర్‌ థెరపీలాంటి సరళమైన చికిత్సావిధానాలతో నయం చేసుకోవచ్చని సూచన చేస్తున్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger