సొసైటీలో ఒక స్టేటస్ ఉన్నవారి ప్రవర్తనలు కూడా ఒక్కోరకంగా ఉంటాయి. కింది నుంచి పైకి వచ్చినవారు ఒక స్థాయిలో ఉంటే... పుట్టడంతోనే గోల్డెన్‌స్పూన్‌తో పుట్టినవారు ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి.
సినిమాలో రంగంలో మరీను... మీడియా ఉన్నప్పుడు మరీనూ.. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వారు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టు రఘునాథరెడ్డి ప్రవర్తన గురించి టాలీవుడ్ ఫిలిమ్ జనం రకరకాలుగా చెప్పుకుంటోంది.
బాలకార్మికుల నిర్మూలన గురించి అందరూ పోరాడుతుంటే... ఆయన మాత్రం తన ఇంట్లో 11ఏళ్ళ లోపు పిల్లలతో ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటారట. వారిపై తన ప్రతాపం చూపిస్తున్నట్లు తెలియడానికి.. వారిని రకరకాలుగా అరుస్తూ... నానా హడావుడి చేసి బాసిజాన్ని ప్రదర్శిస్తుంటారట. ఇక్కడే ఇలా ఉంటే షూటింగ్‌లో ఎలా ఉంటాడో చెప్పక్కర్లేదని అంటున్నారు
అదేవిధంగా మంచు ఫ్యామిలీ ఇందుకు మినహాయింపుకాదట. ఎవరైనా వస్తే ఎదురుగా ఏదో ఒక వస్తువు చూపించి... దీన్ని ఎవరు ఇచ్చారో తెలుసా? అంటూ.. అడిగి.. ఇది మీ చైర్మన్ నా పుట్టినరోజుకు గిఫ్ట్‌గా ఇచ్చాడు... మేరేజ్‌డేకి ఇచ్చాడు.. ఇలా ఏవో సందర్భాల్ని చెబుతూ... వాడు నేను.. ఫ్రెండ్స్.. అంటూ.. వచ్చిన వారితో చెపుతుంటారట.
దాంతో వచ్చినవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడనీ, చెప్పింది చెప్పినట్లు రాసుకుంటారని, తన ప్రతాపం చూపించడానికి అలా బిహేవ్ చేస్తారట. ఇలా మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉన్నదట. మనోజ్ అయితే నిర్మాతల్ని కూడా హింసిస్తుంటాడట. అందుకే 'మిస్టర్ నోకియా' సినిమా ఆలస్యమవుతోందని ఫిలింనగర్ టాక్. ఆ నిర్మాతకు మంచు చుక్కలు చూపిస్తున్నాడట.

Post a Comment