తమిళ హీరో ధనుష్ ఆలపించిన కొలవెరి పాట ప్రపంచవ్యాపితంగా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నదో తెలిసిందే. తాజాగా తమన్నా కూడా ఆ పాటతో తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది.
తన పుట్టినరోజు వేడుకలకోసం ఓ స్టార్ హోటల్‌కి సెలబ్రెటీలను పిలిచింది. వారితోపాటు కొలవెరి హీరో ధనుష్ కూడా వచ్చాడు. వస్తే ఊరుకుంటాడా.. కొలవెరి రాగం మొదలుపెట్టాడు. ధనుష్ కొలవెరి అంటే తమన్నా ఊరుకుంటుందా ఏంటి.. బార్ డ్యాన్స్ చేసింది.
చేతిలోకి హాట్ డ్రింక్ తీసుకుని బుగ్గలకు తీయని బ్రెడ్ పూసుకుని వై దిస్ కొలవెరి అంటూ ఆనందంగా నాట్యం చేసింది. ధనుష్ కొలవెరికి తమన్నా బార్ డ్యాన్స్ ఎలా చేస్తుందో చూడండి ఈ వీడియోలో...

Post a Comment