రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ లక్ కలసి రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమాని విడుదల చేయడంలో ఉన్న సమస్యల్ని అధిగమించలేకపోతున్నాడు. సెప్టెంబరు 4న రుద్రమదేవిని ఎలాగైనా రిలీజ్ చేయాలని గుణశేఖర్ తీవ్ర ప్రయత్నాలు చేసినా, అవి ఫలించలేదు. సెప్టెంబరు 4న ఈ సినిమా రావడం లేదన్నది తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా .. సెప్టెంబరు 17న విడుదల చేస్తామని చెప్పుకొంటున్నాడు గుణ. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సినిమా బటయపడాలంటే కనీసం మరో రూ.20 కోట్లయినా కావాలి. బయ్యర్లు ముందుకొచ్చి, మంచి రేట్లకు ఈ సినిమా కొంటేనే తప్ప.. సెప్టెంబరు 17న కూడా విడుదల చేయడం కష్టమే. కానీ ఆ కారణం చెప్పరుగా. కు విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ సినిమాని విడుదల చేయలేకపోతున్నామని పాత పాటే పాడబోతున్నాడు గుణ.
Pages
▼
Thursday, 27 August 2015
Rudhramadevi again "Postponed"

No comments:
Post a Comment