హీరోయిన్ తాప్సీ వ్యవహారంలో తమిళ కుర్ర హీరోను చితకబాదినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచు మనోజ్ కోసం చెన్నై పోలీసులు హైదరాబాదు నగరానికి వచ్చినట్లు టాలీవుడ్ ఫిలిమ్ జనం చెపుతున్నారు.
గత శనివారం రాత్రి తమిళ హీరో మంగాతా ఫేమ్ మహత్‌ను మంచు మనోజ్ మరో నలుగురు కలిసి చితకబాదారు. ఒక దశలో తమిళ హీరోను మనోజ్ తీవ్రమైన బెదిరింపులు చేసినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు కుర్ర హీరో మనోజ్‌పై చెన్నైలోని పోలీసు స్టేషనులో కేసు పెట్టాడు.
ఇదిలావుంటే గత కొంతకాలంగా సెక్సీ హీరోయిన్ తాప్సీ తమిళ హీరో మహత్ డేటింగ్ చేస్తున్నట్లు కోలీవుడ్ సినీ పత్రికలు కోడై కూస్తున్నాయి. వాళ్లిద్దరూ ఒకర్ని వదలి ఇంకొకరు ఉండలేని దశకు వెళ్లినట్లు కథనాలు రాశాయి. ఈ వ్యవహారం మనోజ్ దృష్టికి వెళ్లడంతో మహత్‌ను చితకబాదాడని చెపుతున్నారు.
కాగా కేసును ఎలాగోలా సద్దుమణిగేంచేందుకు మనోజ్ తండ్రి మోహన్ బాబు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టచ్ లోకి వెళ్లినట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment