సాధారణంగా తమ సినిమాల్లో వీలైనంత వరకు బట్టలిప్పి ఎక్స్ ఫోజింగ్ చేయడానికి మల్లికా షెరావత్‌ను తీసుకుంటూ ఉంటారు హీరోలు, దర్శకులు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ హీరో మల్లికా షెరావత్ కన్విన్స్ చేయడంతో బట్టలు విప్పి న్యూడ్‌గా నటించేందుకు సిద్ధం అయ్యాడు.
ఆ హీరో ఎవరో కాదు.... రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వివేక్ ఒబెరాయ్. మల్లికా షెరావత్, వివేక్ ఒబెరాయ్ కలిసి ‘కిస్మత్ లవ్ పైసా దిల్లి’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఓ సీన్ కోసం వివేక్ ఒబెరాయ్ నగ్నంగా నటించాల్సి ఉంది. అలా ఆయన్ను బట్టలు విప్పడానికి ఒప్పించిన వారిలో మల్లికా షెరావత్ కూడా ఉన్నారట.
ఇటీవల ఓ ప్రముఖ పత్రికతో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ...‘మల్లికను ఆదర్శంగా తీసుకుని నేను పూర్తిగా బట్టలు విప్పడానికి ఒప్పుకోలేదు...కానీ నన్ను ఒప్పించిన వారిలో ఆమె కూడా ఉన్నారు’ అంటూ బదులిచ్చాడు. మొదట చేయాలా? వద్దా? అనే మీమాంశలో ఉన్నప్పటికీ చివరకు మల్లిక కూడా రిక్వెస్ట్ చేయడంతో నో చెప్పలేక పోయానన్నారు.
మరి వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యలపై ఆమె భార్య ఎలా స్పందిస్తుంది? మల్లిక కోసం తన భర్త అలా నగ్నంగా నటించడానికి ఒప్పుకోవడానికి ఆమె మనసు ఒప్పుకుంటుందా? అనే వార్తలు ఇప్పడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయ్యాయి.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment