.
Home » » గోవా బీచ్‌లో సన్నీ లియోన్ ఆట పాటలు!

గోవా బీచ్‌లో సన్నీ లియోన్ ఆట పాటలు!

Written By Hot nd spicy on Tuesday, 22 May 2012 | 09:56

ఇండో కెనడియన్ నీలి చిత్రాల తార సన్నీ లియోన్ గోవా సముద్ర జలాల్లో జలకాలాడుతూ సేదతీరుతోంది. ప్రస్తుతం 'జిస్మ్-2' షూటింగ్ కోసం గోవాలో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన గోవా అనుభవాలు, అనుభూతులను ట్విట్టర్‌లో పొందుపరిచింది.

గోవాలో అత్యంత అందమైన నక్షత్ర హోటల్‌‍లో బస చేస్తున్నాను. నేను సమ్మర్ వెకేషన్‌లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు సన్నీ లియోన్ పేర్కొంది. అంతేకాకుండా జిస్మ్-2 షూటింగ్‌లో ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తున్నట్టు పేర్కొంది.

కాగా, పూజా భట్ దర్శకత్వంలో సన్నీ లియోన్ చేసిన కండోమ్ యాడ్‌కు మంచి స్పందన వచ్చిందని, దాన్ని కూడా తాను ఆస్వాదిస్తున్నట్టు చెప్పారు. ఈ యాడ్‌ను థాయ్‌లాండ్‌లో షూట్ చేసినట్టు సన్నీ పేర్కొంది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger