పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులన్నింటీని బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోతోంది. ఒంగోలు మెగా అభిమానులైతే తమ ఆనందాన్ని కరపత్రాల రూపంలో వెలుబుచ్చారు. ఒంగోలు టౌన్‌లో ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫస్ట్ వీక్ రికార్డులను బద్దలు కొడుతూ ‘గబ్బర్ సింగ్’ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం ఇక్కడ మొదటి వారంలో రూ. 30 లక్షల 86 వేల షేర్ సాధించింది.
కరపత్రంలోని వివరాలు....
‘‘గంగిగోవు పాలు గరిటెడైనా చాలు! రికార్డు సినిమా ఒక్కటైనా చాలు! ఈ సృష్టిలో చీమ మరియు, ఎలుకను చంపడానికి మందు ఉంది! జింకను చంపడానికి పులి ఉంది, పులిని చంపడానికి వేటగాడు ఉన్నాడు!, కోడి, పోటేలు, చేప, మేకలను చంపడానికి మనుషులు ఉన్నారు!, ఆ మనిషిని చంపడానికి పకృతి ఉంది!, కాని సినిమా రికార్డులను చంపడానికి ఒకే ఒక ఫ్యామిలీ ఉంది!, అదే మెగా ఫ్యామిలీ, ఒక రోజు కాదు, వారం కాదు, 100 రోజులు కాదు, జిల్లా అయినా సరే, స్టేట్ అయినా సరే, ఓవర్సీస్ అయినా సరే, ఏదైనా ఎంతటి రికార్డ్ షేర్ అయినా సాధించి నిజమైన ఫ్యామిలీ మా మెగా ఫ్యామిలీ! తిక్క ఉన్నవాడికి తుపాకి ఇవ్వకూడదు....పవన్ కళ్యాణ్‌కి హిట్ ఇవ్వ కూడదు, ఇస్తే పరిస్థితి ఇంతే....’’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం శుక్రవారంతో విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. సినిమా సెకండ్ వారంలోకి ప్రవేశించినా....ప్రేక్షకుల ఫ్లో ఏమాత్రం తగ్గలేదు. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.55 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు. ఒక్క ఏపీలోనే 28 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్

Share with Friends : |
Share with Friends : |
Post a Comment