రామ్ గోపాల్ వర్మ తాజాగా యూ ట్యూబ్ లో విడుదల చేసిన 'డిపార్ట్‌మెంట్' ఐటం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదమైంది. రజనీకాంత్ నటించిన 'అడుత్తు వారిసు' అనే చిత్రంలో 'ఆశై నూరు వగై...' అనే పాట ట్యూన్ ని కాపి కొట్టి వదిలాడంటూ అందరూ గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పాట విని రజనీకాంతో మొదట షాక్ అయ్యాడని సమాచారం. వర్మ ఇంత ధైర్యంగా ఎలా తమ పాటను రైట్స్ ప్రసక్తి లేకుండా ఎత్తాడు అని ఆశ్ఛర్యపోయాడని చెప్తున్నారు. రామ్‌గోపాల్ 'డిపార్ట్‌మెంట్' సినిమాలో అమితాబ్ బచ్చన్, సంజయ్‌దత్, రానా నటించారు. ఇందులో ఓ ఐటం సాంగ్ ఉంది. నథాలియా కౌర్ అనే బ్రెజిల్ మోడల్ ఆ పాటకు డాన్స్ చేసింది.
నథాలియా కౌర్ అందం, నృత్యం గురించి వర్మ కొద్ది రోజులుగా పొగుడుతూనే ఉన్నారు. ఇటీవలే ముంబైలో ఆ పాటను, అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. 'డన్ డన్ డనా చీనీ...' అంటూ సాగే ఈ పాట జానపద బాణీలో సాగుతుంది. అయితే ఈ గీతం ముప్ఫై సంవత్సరాల కిందట వచ్చిన ఆ తమిళ పాటను పోలి ఉంది. రజనీకాంత్ నటించిన 'అడుత్తు వారిసు' అనే చిత్రంలో 'ఆశై నూరు వగై...' అనే పాట ఉంది. మలేసియా వాసుదేవన్ పాడిన ఆ గీతం ఇప్పటికీ తమిళనాడులో వినిపిస్తూనే ఉంటుంది. ఆ బాణీనే బాలీవుడ్‌కి ఇప్పుడు వర్మ తీసుకువెళ్లారు. వర్మ 'డన్ డన్...'ను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆ పోలికను కనిపెట్టారు అభిమానులు.
రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం డిపార్టమెంట్ గురించి చెప్తూ.. కొందరు డిపార్టమెంట్ చిత్రం ముంబై పోలీసుల రియల్ లైఫ్ కి చెందిందని అంటున్నారు. అది నిజం కాదు అన్నారు. అలాగే ఈ చిత్రం ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ లుకు చెందిన సినిమా అని అన్నారు. ముంబైలోని మాఫియాని ఎలిమినేట్ చేయటానికి ఏర్పాటైన ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ గురించి..ఆ క్రమంలో పోలీస్ డిపార్టమెంట్ ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి ఉంటుందని అన్నారు.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ..గ్యాంగస్టర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర పేరు సర్జేరావు గైక్వాడ్. అలాగే దగ్గుపాటి రానా పోలీస్ అధికారిగా,సంజయ్ దత్ ఓ కీలకమైన రోల్ ని పోషిస్తున్నారు. మంచు లక్ష్మి..సంజయ్ దత్ కి భార్యగా కనిపించనుంది. డిపార్టమెంట్ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రానా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది.ఇక మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది.ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.
డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు.విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment